• 3 years ago
India rejoice at shuttler Sindhu's second Olympic medal
#PvSindhu
#TokyoOlympics2020
#TokyoOlympics
#India
#Bronzemedal

ఒలింపిక్స్‌లో వ‌రుస‌గా రెండో మెడ‌ల్ గెలిచిన భారత బ్యాడ్మింట‌న్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ సహా మరికొందరు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పీవీ సింధు దేశానికే గ‌ర్వ‌కార‌ణం అంటూ కొనియాడారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ పతకం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

Category

🥇
Sports

Recommended