Skip to playerSkip to main contentSkip to footer
  • 9/16/2021
Hanuma Vihari returns to play domestic cricket for Hyderabad after gap of 5 years, gets NOC from Andhra Cricket Association.
#HanumaVihari
#HyderabadCricketAssociation
#HanumaViharireturnsHyderabad
#domesticcricket
#IPL2021
#HanumaVihariTheWall
#AndhraCricketAssociation

టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి మళ్లీ హైదరాబాద్‌ జట్టు తరపున రంజీల్లో ఆడనున్నాడు. విహారి అయిదు సీజన్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో తిరిగి హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. 2015-16 సీజన్‌లో హైదరాబాద్‌ను వీడిన విహారి.. ఆంధ్ర జట్టులో చేరాడు. ఇప్పుడు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘాన్ని (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్‌ అజహరుద్దీన్‌ నడిపిస్తున్న నేపథ్యంలో మళ్లీ హైదరాబాద్‌కు ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. విహారికి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వీ దుర్గాప్రసాద్‌ ధ్రువీకరించారు.

Category

🥇
Sports

Recommended