• 4 years ago
Kumara Swamy is also known as Skanda, Kumara, Murugan, Mahasena, Shanmukha and Subrahmanya. He is a son of Parvati and Shiva, brother of Ganesha, and a god whose life story has many versions in Hinduism.An important deity in the Indian subcontinent since ancient times, Kartikeya is particularly popular and predominantly worshipped in South India, Sri Lanka and Malaysia as Murugan.
#KumaraSwamy
#Spirituality
#Mythology
#KarthikeyaSwamy
#Muruga
#Gaurishankar
#GangaDevi
#LordShiva

పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం-సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమార స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందడం కోసం స్కంద పంచమి, కుమార షష్ఠి రోజుల్లో స్వామిని పూజించాలి.

Category

🗞
News

Recommended