Akhil Bhartiya Hindu Mahasabha’s chief Swami Chakrapani sparked another controversy and made comments on Congress leader Rahul Gandhi.
#NathuramGodse
#VeerSavarkar
#RahulGandhi
#SwamiChakrapani
#AkhilBhartiyaHinduMahasabha
నాథురాం గాడ్సే-వినాయక్ దామోదర్ సావర్కర్ స్వలింగ సంపర్కులేనని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచురించిన బుక్‌లెట్ అగ్గిరాజేసింది. ఆ బుక్‌లెట్‌ను నిషేధించాలని సావర్కర్ మనమడు ఇప్పటికే డిమాండ్ చేశారు. తాజాగా హిందూ మహాసభ నేత కూడా ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ కూడా స్వలింగ సంపర్కుడేనని తాము విన్నామని మహాసభ నేతలు ఆరోపించారు

Category
🗞
News