Ala Vaikunthapurramuloo is a romantic action entertainer movie directed by Trivikram Srinivas and produced by Allu Aravind and Radhakrishna. The movie cast includes Allu Arjun, Pooja Hegde, Tabu, Sushanth and Nivetha Pethuraj are in the lead roles while Thaman S scored music.
#AlaVaikunthapurramuloo
#TrivikramSrinivas
#AlluArjun
#PoojaHegde
#Tabu
#Sushanth
#NivethaPethuraj
#tollywood
త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సంక్రాంతికి ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. అందుకే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతూ చిత్ర యూనిట్ విడుదల చేసిన అన్ని పాటలకూ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ టీజర్‌కు మాత్రం మిశ్రమ స్పందన రావడం గమనార్హం.

Category
🎥
Short film