• 5 years ago
Pawan Kalyan welcomes the verdict of the AP High Court on former Chief Election Commissioner Nimmagadda Ramesh Kumar. Pawan Kalyan has expressed the view that such judgments breathe into democracy.

#PawanKalyan
#ElectionCommissionerNimmagaddaRameshKumar
#APHighCourtjudgments
#apcmjagan
#aplocalbodyelections


ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చురుగ్గా స్పందిస్తున్నారు. తాజాగా మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్ల ఏపి హైకోర్ట్ ఇచ్చిన తీర్పును జనసేనాని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇలాంటి తీర్పులు ప్రజాస్వామ్యానికి ఊపిరిలు పోస్తాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయాలన్ని వ్యక్తం చేసారు.

Category

🗞
News

Recommended