• 5 years ago
Andhra Pradesh chief minister ys jagan may go for cabinet expansion soon due to two of his ministers pilli subhash and mopidevi venkataramana's election to rajya sabha. jagan has in principle decided to give a chance to mlas jogi ramesh and ponnada satish in his cabinet expansion.
#APCMJagan
#APCabinet
#YSRCP
#JogiRamesh
#PonnadaSatish
#PilliSubhashChandraBose
#MopideviVenkataramana
#AndhraPradesh


సామాజిక సమీకరణాలే కీలకమయ్యే ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ విస్తరణ ఏ ముఖ్యమంత్రికైనా కత్తిమీద సామే అవుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఏపీలో జరిగిన ప్రతీ కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రులతో పాటు కేబినెట్ ఆశావహులకు సైతం చివరి నిమిషం వరకూ ఉత్కంఠ రేపుతూనే ఉంది.

Category

🗞
News

Recommended