Skip to playerSkip to main contentSkip to footer
  • 3/16/2018
Kendall Jenner said about her personal life. But in a new interview, the 22-year-old supermodel opened up about everything from her boyfriend, Blake Griffin, to rumors about her.

ప్రముఖ మోడల్ కిమ్ కర్దాషియన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తన భారీ అందాలతో సోషల్ మీడియాలో కుర్రకారుని కలవరపెట్టడం ఈ అమ్మడికి అలవాటే. కర్దాషియన్ కు మొత్తం 5 గురు చెల్లెల్లు ఉన్నారు. ఎవరికి వారు మోడలింగ్, టెలివిజన్ రంగాలలో రాన్నిస్తున్నారు. కిమ్ కర్దాషియన్ తరువాత ఆమె సోదరి కెందాల్ జెన్నర్ అంతగా పాపులర్ అయ్యారు. దానికి కారణం ఆమె తరచుగా చేసే సంచలన వ్యాఖ్యలు. కెందాల్ గురించి అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో ఉన్నాయి.
ఇటీవల ఇంటర్వ్యూలో కెందాల్ జెన్నర్ అన్ని విషయాల ఓపెన్ అయిపోయింది. తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది. తాను గే అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల కూడా స్పందించింది. ఆ వార్తలకు షాక్ ఇచ్చేవిధంగా వివరణ ఇచ్చింది.
అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు బ్లేక్ గ్రిఫిన్ తో కెందాల్ జెన్నర్ ప్రేమలో ఉంది. ఈ విషయాన్నీ కెందాల్ అంగీకరించింది.
తాను గే అంటూ వస్తున్న వార్తలకు కెందాల్ సంచలనాత్మక సమాధానం ఇచ్చింది. తనకు మగవారిలో ఉండే శక్తి కూడా ఉందని, ఆ తరహాలో కూడా నేను సెక్స్ చేయగలనని నిసిగ్గుగా చెప్పేసింది.
నాకు పురుషుల్లో ఉండే శక్తి ఉందని చెప్పినంత మాత్రాన నేను ట్రాన్స్ జెండర్ అయిపోను అని తెలిపింది. పురుషుల శక్తి కలిగి ఉండడం తప్పు కాదు కదా అని సమాధానం ఇచ్చింది. నా విషయంలో నేను ఏది దాచిపెట్టను అని కెందాల్ తెలిపింది.
కెందాల్ తన మిగిలినా అక్క చెల్లెళ్ళ తరహాలో చలాకి కాదు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. అందువలనే ఆమె గురించి రూమర్స్ వచ్చి ఉంటాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Recommended