Mystory Should I tell my wife that I had drunk and had a private relation with a colleague
నాకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆమెతో ప్రతి విషయం చెబుతాను. ఆమెను నేను ఎప్పుడు మోసం చేయకూడదని అనుకుంటు ఉంటాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. నేను అంటే కూడా ఆమెకు ప్రాణం. అందువల్ల ఆమెకు ఏ ఇబ్బంది రాకూడదని నేను భావిస్తున్నాను.ఆమె కూడా నాతో ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. మేము భార్యాభర్తల్లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటాం. మా మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. కానీ నేను తెలియక చేసిన కొన్ని పొరపాట్లను పెద్దపెద్ద తప్పులను ఆమెతో చెప్పలేదు.
నేను ఒక ప్రైవేట్ కాలేజీలో మంచి హోదాలో పని చేస్తున్నాను. నాకు అందరి దగ్గర కూడా మంచి గుర్తింపు ఉంది. మా కాలేజీలో ఏ ఫంక్షన్ చేపట్టాలన్నా నేను ముందుంటాను. వెల్ కమ్, ఫేర్ వెల్ అంటూ స్టూడెంట్స్ కోసం చేపట్టే పార్టీల్లోనూ నా పార్టిసిఫేషన్ ఉంటుంది. వాటిల్లో కాలేజీ స్టాఫ్ మొత్తం ఇన్వాల్ అయ్యేలా నేను అందర్ని ప్రోత్సహిస్తుంటాను.
అయితే డిసెంబర్ -31 న మా కాలేజీ స్టాఫ్ అంతా కలిసి ఒక పార్టీ అరేంజ్ చేసుకోవాలనుకున్నాం. అందుకోసం పక్కాగా ప్లాన్ వేశాం. సిటిలో మా కాలేజీకి సంబంధించి చాలా బ్రాంచ్ లున్నాయి. మా బ్రాంచ్ తో పాటు నాకు ఇంకా చాలా బ్రాంచ్ ల్లో పని చేసేవాళ్లతో మంచి పరిచయాలున్నాయి. అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నాం.

Category
🗞
News