Skip to playerSkip to main contentSkip to footer
  • 12/9/2017
A woman techie was shooted by hostel owner's son while she is taking bath in her room. This incident was taken palce in a working women hostel situated at road number 5, kphb colony, hyderabad.

ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను ఉంటోన్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌లో స్నానం చేస్తుండగా ఆ హాస్టల్ నిర్వాహకుడి తనయుడు ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన ఉదంతమిది. ఈ ఘటన నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులో ఉన్న ఓ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగి రెండ్రోజులు కావస్తున్నా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. కేపీహెచ్‌బీ అడ్డగుట్ట సొసైటీ ప్రాంతంలో సుమారు 350కి పైగా హాస్టల్స్‌ ఉన్నాయి. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్‌లోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని నిర్వాహకులకు సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు.

Category

🗞
News

Recommended