HCL Leak in Kurnool : కర్నూలు నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై ఆదివారం నాడు అర్ధరాత్రి సమయంలో ఓ లారీ ట్యాంకర్ నుంచి హైడ్రో క్లోరిక్ యాసిడ్ పెద్ద ఎత్తున లీకైంది. దీనిని గుర్తించిన వాహన డ్రైవర్ రోడ్డుపైనే లారీని వదిలి దూరంగా వెళ్లిపోయారు. మరోవైపు భారీగా పొగలు రావడంతో పాటు భరింపరాని దుర్గంధం వస్తుండటంతో ఆ దారిన వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. యాసిడ్ కారణంగా చాలామంది శ్వాస అందక అల్లాడిపోయారు. విష వాయివు కావడంతో వారు భయంతో పరుగులు పెట్టారు.
Category
🗞
NewsTranscript
00:00Thank you very much.