Skip to playerSkip to main contentSkip to footer
  • 3/12/2025
Early Morning Chain Snatching in KPHB : హైదరాబాద్​లో చైన్ స్నాచింగ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముందుగానే పథకం వేసుకుంటున్న దుండగులు దొంగతనాలు చేస్తూ చిక్కికుండా పారిపోతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధులు, మహిళలు ఉన్నప్పుడు చోరీలను పాల్పడుతున్నారు. అలాగే రోడ్డుపై ఒంటరిగా పోతున్న వారి మెడలో ఉన్న గొలుసుకు లాక్కొని పారిపోతున్నారు. ఈ సందర్భంలో కొందరు తీవ్రంగా గాయాలపావుతున్నారు. పోలీసు యంత్రాంగం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న చైన్ స్నాచింగ్ కేసులకు తెర పడటం లేదు. తాజాగా ఉదయం ఆరు గంటలకు దాహంగా ఉందని చెప్పి, మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడుతో పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన నగరంలోని కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం ఆరు గంటలకు చోటు చేసుకుంది.

Category

🗞
News
Transcript
01:00To be continued...

Recommended