Government Making All Arrangements For Pm Modi Visit To AP : అమరావతి పనుల పున:ప్రారంభ వేడుకలో అన్ని జిల్లాల నుంచి ప్రజలు భాగస్వామ్యం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాల నుంచి అత్యధిక భాగస్వామ్యం ఉంటుందని దాదాపు 5 లక్షల మంది వరకు సభకు వస్తారని సర్కారు అంచనా వేస్తోంది.
Category
🗞
News