• 5 years ago
Pradhan mantri upadi kalpana scheme for unemployed students and youth here how to apply for this scheme.
#PMUpadiKalpanaScheme
#Pradhanmantriupadikalpanascheme
#www.kvconline.gov.in
#PMEGPportal
#unemploymentyouth
#pmnarendramodi

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం నిరుద్యోగ యువతకు వరంలాంటిది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ కాలం గడిపేసే నిరుద్యోగ యువతకు... మంచి మార్గం చూపెడుతోందీ పథకం. 2008లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన... రెండు పథకాలను కలిసి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంగా తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతతో పాటు పట్టన ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఉపాధి కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా ఉత్పత్తి పరిశ్రమకు గరిష్టంగా రూ.25 లక్షలు, సేవా పరిశ్రమకు గరిష్టంగా రూ.10 లక్షలు ఆర్థిక ప్రోత్సాహం అందచేస్తారు. ఈ పథకాన్ని చిన్న, సూక్ష్మ పరిశ్రమల మంత్రిత్వశాఖతో పాటు ఖాదీ,గ్రామీణ పరిశ్రమల కమీషన్ ద్వారా ఈ పథకం అమలవుతోంది.

Category

🗞
News

Recommended