Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
Simhachalam Temple Tragedy : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి జరిగింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఘటనాస్థలిలో ఏడుగురు మరణించగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

Category

🗞
News
Transcript
00:00Music
00:08Music
00:12Music
00:18Music
00:20Music
00:24Music
00:28Music
00:40Music
00:46Music
00:52Music
00:54Music
00:56Music

Recommended