మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఐపీఎల్ సీజన్ లో తమ ఫస్ట్ మ్యాచ్ ముంబై మీద గెలిచి గ్రాండ్ గా సీజ్ ఓపెన్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ మ్యాచ్ లో పాండ్యా సేనను ఓడించి రుతు రాజ్ సేన కావాల్సినంత కాన్ఫిడెన్స్ తో సెకండ్ మ్యాచ్ కు వెళ్లింది. అది ఆర్సీబీతో చెపాక్ స్టేడియంలోనే మ్యాచ్. ఇంకేముంది మీకెలగా కప్పు రాదు కనీసం చీక్కుంటూ కూర్చోండి అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ని ట్రోల్ చేయటానికి పెద్ద పెద్ద లాలీ పాప్ లు పట్టుకుని వచ్చారు చెన్నై అభిమానులు స్టేడియానికి. ఆ మ్యాచ్ లో చెన్నైకి ఊహించని రీతిలో షాక్ ఇచ్చి 17ఏళ్ల తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నైని మట్టికరిపించింది ఆర్సీబీ. అక్కడ మొదలు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ కోలుకోలేకపోయింది. మధ్యలో ఎక్కడో ఒకటి ధోనీ కెప్టెన్ అయిన తర్వాత LSG మీద గెలిచినా తిరిగి విన్నింగ్ ట్రాక్ ఎక్కలేకపోయింది చెన్నై. ఓపెనర్ల నుంచి మొదలుపెట్టి ధోనీ వరకూ అందరూ మూకుమ్ముడిగా విఫలం కావటంతో బలహీనమైన బ్యాటింగ్ లైనప్ లా మారిపోయి చిన్న చిన్న టార్గెట్ లు ఛేజ్ చేయలేక..సెట్ చేయలేక ఘోరమైన ఓటములను మూటకట్టుకుంది. నిన్న కూడా సన్ రైజర్స్ మీద గెలిస్తే తప్ప సీజన్ లో ప్లే ఆఫ్స్ రేసులో ఉండే సీన్ లేదన్నా కూడా ఇంకా ఫైనల్ 11 సెట్ చేసుకునే పనిలో ఉండిపోయింది చెన్నై. అలా ఆ మ్యాచ్ కూడా గంగార్పణం కావటంతో ఇక చెన్నై ఈ ఐపీఎల్ నుంచి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయినట్లే. టెక్నికల్ గా ఇంకా కొన్ని అవకాశాలున్నా ఆ ప్రాబబులిటీస్ వర్కవుట్ అవ్వాలంటే చాలా అద్భుతాలు జరగాలి. సో ఏ కాన్ఫిడెన్స్ తో ఆర్సీబీని లాలీపాప్ లతో చెన్నై ట్రోల్ చేసింది అదే కర్మ బూమరాంగ్ అయ్యి చెన్నైయే అథోగతి పాలైంది. వెక్కిరించిన ఆర్సీబీ ఏమో పాయింట్స్ టేబుల్ లో దూసుకెళ్లి ప్లేఆఫ్స్ మ్యాచ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Category
🗞
NewsTranscript
00:00console.
00:28மட்டிர parf slaughtered digo குத்த Stockholm
00:44பாரைbirds adalah UEFA
00:47durantelü第二 포인 Warsaw
00:49noting은
00:511xは
00:53चिन्न चिन्न टार्गेटलु, चेस्चे लेका, सेच्चे लेका, गोरमेन ओटमलनी इसेजन लो मोटगाट्ट कोंदी चन्नै सोपर किंग्स
00:59नेन्न कोड, सन्राइजर्स मेर गेलिस्ते तप्प सेजन लो प्लेयाफ्स रेस लो उन्टे सीन लेधनना कोड, इंका फैनल लेवने वरो सेच्चेस कुने पनलो हुँट पेंदी चन्नै, अला, इम्याच कोड गंगारपण कावड़ं तो, एक चन्नै इए आइपेल नींची आ
01:29इपड़ प्लेयाफ्स मैच लोगासां आ सकती के इदर जोसते हुंदी