Skip to playerSkip to main contentSkip to footer
  • today
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన అవసరం నిన్న చెన్నై, హైదరాబాద్  రెండు జట్లకూ ఉంది. అప్పటికే లీగ్ లో 8 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ లు ఓడిపోయిన రెండు జట్లు మ్యాచ్ ను కచ్చితంగా సవాల్ గా తీసుకుంటాయని ముందే అర్థమైంది. కానీ చెన్నై అనూహ్య నిర్ణయాలతో షాక్ ఇచ్చింది. టాస్ గెలిచిన హైదరాబాద్ ముందు బౌలింగ్ తీసుకుంటే చెన్నై ఇద్దరు చిన్న కుర్రాళ్లను అసలు పిల్లలు అనొచ్చేమో వాళ్లను ఓపెనింగ్ దింపిది. 20 ఏళ్ల గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ తో పాటు మరో ఓపెనర్ 17ఏళ్ల ఆయుష్ మాత్రమే. ఈ సీజన్ లో కాన్వే, రచిన్ లాంటి కివీస్ ఓపెనర్ల తో ఇన్నింగ్స్ లు ప్రారంభించిన సీఎస్కే అవేం వర్కవుట్ కాకపోవటంతో టీమ్ పిల్లలకు ఛాన్స్ ఇచ్చేసింది. నెక్ట్స్ సీజన్ కి ఫైనల్ 11 ఎవరో సెట్ చేసుకునేలా ఈ మ్యాచ్ ను చెన్నై ఇంత లైట్ గా తీసుకుంటుందని ఎవరూ అనుకుని ఉండరు. వన్ డౌన్ లో శామ్ కర్రన్, టూ డౌన్ రవీంద్ర జడేజా, ఫోర్త్ ప్లేస్ లో మరో చిన్న కుర్రాడు డెవాల్డ్ బ్రూయిస్ తో డెబ్యూ చేయించింది చెన్నై సూపర్ కింగ్స్. మాత్రే 30 పరుగులు, బ్రూయిస్ ఫస్ట్ మ్యాచ్ లో 42 పరుగులు చేయటం మినహా ధోని సహా మిగిలిన ఏ చెన్నై బ్యాటరూ కనీసం పోరాడకపోవటంతో కనా కష్టం మీద  CSK 154 పరుగులు చేయగలిగింది. బౌలింగ్ లో పవర్ ప్లేలోనే అభిషేక్, హెడ్ వికెట్లు అయితే చెన్నై బౌలర్లు తీయగలిగారు కానీ కొట్టాల్సింది పెద్ద స్కోరు కాకపోవటంతో ఇషాన్ కిషన్, కమిందు మెండిస్ లు పోరాడి ఫాస్ట్ గా ఛేజ్ చేసి సన్ రైజర్స్ 5వికెట్ల తేడాతో విజయం సాధించటంతో పాటు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది.

Category

🗞
News
Transcript
00:00आईपील प्लेअफ्स रेसलो निलवाल अंटे कच्चितंग गेलवाल्स नावसरों नेनन चन्नाय हैदरबाद रेंडु जट्लकों उन्दि
00:10अपड़के लीग लो इनमिद म्याच्चिल आडिया आरु म्याच्चिल वोड़पेने रिंडु जट्लु म्याच्चिनु कच्चितंगा सवालगा तीसकुन्टायनी मुंदि अरधमेंदी
00:17कानी चन्नाय अनूहिय निर्नेयालतो शौकिच्चिन्दी
00:20टास गेल्चिना हैद्रबाद मुंद बोलिंग दीसकुन्टे
00:23चन्न येद्रु चिन्न कुर्रालनों असलु पिल्ललु अनुच्च्चेमों वाल्लनु ओपिनारलगा दिम्पिन्दी
00:2827 गुंटोर कुर्राडु शेक रशीत्तो पाटु मरो ओपिनर 15 अल्ला आयुष मात्रे
00:34इसीजनलो कान्वे रचिनलांटी किवीस ओपिनरलतो इन्निंसलो आरम्मींचन सीयसके
00:38अवेम वर्कवोट कापवड़ु तो निनना टीम चिन्नपिलललकु चान्सी चेसिन्दी
00:43नेक्स्ट सीजन की फाइनल 11 अवरो सेच्चेस कुनेला मुंदे दोनी चेपिनेटलुगा इम्याच्चनो चन्ना एंतल लाइट का थीसकुन्टन ननी यवरो आनकुनोंडरु
00:50वन्डाउनलो स्याम करन्, टूडाउनलो रवीन्दर जडेजा, फोर्थ प्लेसलो मरो चन्न पुर्राडु डेवाल्ड ब्रुईस तो डेब्यूचे इंचिन्दे चन्नै सोपरकेंग्स
00:58मात्रेम उप्पे परगुलु, ब्रुईस फस्ट मैच्च लोने नलबेरिंड परगुल चेड़ं मिनहा, दोनी सहा, मिगिलन ये चन्नै बैटरु कनीसम पोराड़कु पोड़ों तो, अति कष्टम मेधा, सीयसके, नोट याबेनालु परगुल चेगली इंदी
01:10बोवलिंग लो, पावरप्ले लोने अभिशेक हेड्ड विकेटलाइते चन्नै बोवलर्लु तीगली अरगानी, कोट्टाल सिंदी प्यद्ध स्कूरें काकपोड़ों तो, इशान केशन कमिन्दु मेंडिसलु पोराडी, फास्ट गा चेजनी फिनिस चेसी, सन्राइजस कु
01:40बोवलिंग

Recommended