Muslims Perform Special Prayers At Mecca Masjid Wearing Black Ribbons : పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మక్కా మసీదులో నల్ల రిబ్బన్లు ధరించి ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపుతో ముస్లింలు కదలివచ్చారు. శాస్త్రీపురంలోని మసీదు వద్ద నమాజ్‌కు ముందు ఒవైసీ నల్ల రిబ్బన్లు పంపిణీ చేశారు. మక్కా మసీదులో ప్రార్థనల అనంతరం ముస్లింలు.. ప్రదర్శన నిర్వహిస్తూ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినదించారు. పాకిస్థాన్ ముర్దాబాద్, హిందుస్తాన్ జిందాబాద్ అంటూ ముందుకు సాగారు. చార్మినార్, మక్కా మసీద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Category
🗞
NewsTranscript
00:00Pakistan, Murdabad!
00:30.
00:49.
00:51.
00:53.
00:56.
00:58What's up, what's up, what's up?