కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్ర ఘాతుకానికి బలైన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ అంత్యక్రియలు ముగిశాయి. కుమ్మరి వీధిలోని ఆయన నివాసం నుంచి ట్రంకు రోడ్డు మీదుగా భారీ ఊరేగింపుగా వెళ్లి బుడంగుంట శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, అధికారులు మధుసూదన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
Category
🗞
NewsTranscript
00:00What