Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Police Arrested Adulterated Liquor Making Gang in Hyderabad : ట్రూప్ బార్‌లో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ చోటు చేసుకుంది. నగరంలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో గల ట్రూప్ బార్‌లో కల్తీ మద్యం తయారు చేస్తున్న సిబ్బందిని ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు బార్‌పై దాడి చేయగా, అధిక ధర కలిగిన మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం కలుపుతున్న సిబ్బంది పట్టుబడ్డారు.

Category

🗞
News
Transcript
00:00.
00:03.
00:08.
00:10.
00:14.
00:15.
00:20.
00:22.

Recommended