• 2 days ago
Chhattisgarh Maoists Surrender to Police : మావోయిస్టులకు నెల రోజుల వ్యవధిలో రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. గత నెలలో 64 మంది మావోయిస్టులు లొంగిపోగా ఇప్పుడు ఏకంగా 86 మంది లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వీరంతా మల్టీజోన్‌-1 ఐజీ పి.చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్​క్వార్టర్​లో లొంగిపోయారు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ సంఖ్యలో సరెండర్లు జరిగాయని ఐజీ తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00A total of 86 people have surrendered today.
00:05Our Kottagudum SP Rohit Raj, his officials, our inspectors,
00:13all of them spoke to the people and gave us confidence.
00:19Because most of these people belong to the Chhattisgarh Ashram.
00:25They came to Kottagudum district to meet us because
00:29they believed in us and came to meet us with confidence.
00:45We have also given them the required reward amount.
00:54Now, some of them have transferred the money to their accounts
00:59and we have given them cheques.
01:01Some have been given cash.

Recommended