Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
TDP High Command Angry on ITDP Activist : సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యల విషయంలో సొంత పార్టీ కార్యకర్తలనూ టీడీపీ ఉపేక్షించడంలేదు. ఎవరు నోరు జారినా తప్పేనని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తోంది. మాజీ సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్​పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో జగన్ సతీమణి భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ తీరు పట్ల తెలుగుదేశం అధిష్టానం తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన తెలుగుదేశం కిరణ్​ను పార్టీ నుంచి సప్పెండ్ చేసింది.

Category

🗞
News
Transcript
00:00I had a chance to talk.
00:03If I wanted to talk to the Amma,
00:06I wanted to talk to something around in my house after 8 days.
00:10That's what I said!
00:12You, did you need to talk?
00:13I have to do this wrong things.
00:15The courage to
00:24I'm coming true.
00:34The person can have gravy privilege
00:36and婦 take care of yourself.
00:37I am too late.
00:45GI DAI DIDN'T PAI stopping to.
00:48I Like this.
00:49We have no place to kill yourself.
00:50I'm doing this thing.
00:55I'm doing this video.
00:58I'm doing this channel.
01:01I'm doing this channel.
01:03I'm doing this video.

Recommended