Skip to playerSkip to main contentSkip to footer
  • 6 days ago
 బుమ్రా తిరిగి వచ్చాడు  ముంబైకి ముఫాసా లాంటి పవర్ యాడ్ అయ్యింది. ఇక ఆర్సీబీ పనైపోయింది అంత సీన్ లేదు ఆ టీమ్ కి అన్న వాళ్ల నోర్లు మూయించేలా కింగ్ కొహ్లీ దుమ్ము రేపాడు. మొదటి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ క్లీన్ బౌల్డ్ అయినా అస్సలు తగ్గేదేలా అన్నట్లు ఆడాడు కొహ్లీ. వన్ డౌన్ లో వచ్చిన పడిక్కల్ తో కలిసి ఆర్సీబీని పరుగులు పెట్టించాడు. బౌల్ట్ బౌలింగ్ లో వరుసగా రెండు స్టైలిష్ ఫోర్లు కొట్టి దూకుడు చూపించిన కొహ్లీ...అంతెందుకు గాయం నుంచి కమ్ బ్యాక్ ఇచ్చి ఆ నెక్ట్స్ ఓవర్ లోనే బౌలింగ్ కు వచ్చిన బుమ్రాకు ఓ భారీ సిక్సర్ తో స్వాగతం పలికాడు . బుమ్రా అయితే మీకు నాకు కాదన్నట్లు చాలా సింపుల్ గా బుమ్రా యార్కర్ ను స్టాండ్స్ లోకి పంపి సవాల్ విసిరాడు విరాట్.  పడిక్కల్ 22 బాల్స్ లో 33 పరుగులు చేసి అవుటైతే..కెప్టెన్ రజత్ పటీదార్ తో కలిసి ఆ జోరును మరింత పెంచాడు కొహ్లీ. విఘ్నేశ్ పుత్తూరు బౌలింగ్ లో సిక్సర్ తో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు అది కూడా 29 బాల్స్ లోనే. చాలా రేర్ గా హాఫ్ సెంచరీ ముందు ఇలా బౌండరీలు బాదుతాడు విరాట్. మొత్తంగా 42 బాల్స్ లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి పాండ్యా బౌలింగ్ లో అవుటైపోయినా...ఆర్సీబీ 200+ ప్లస్ స్కోరు కొట్టాడానికి కావాల్సిన ఇగ్నిషన్ ను అందించి చాన్నాళ్ల తర్వాత తన ఫుల్ అగ్రెసివ్ మోడ్ ఏంటో చూపించాడు విరాట్ కొహ్లీ.

Category

🗞
News
Transcript
00:00BOMBRA திரு஗ோச்சடு மும்஬ாய் கி மு஫ாஸா லாண்டி பவர ஆ஡்யேஂ஦ீ இக ஆர்ஸிபி பண்யய்போயிஂ஦ீ அந்�
00:30உஸடலதால, படிக்கலதால, சந்நாலமாயிக பரகுள஗மளி ஆர்ஸிஆ பணிககலதால, ஆர்ஸிஆ பணிக்ககலதால, �
01:00మత్తంగా 42 బల్స్ లో ఏన్వీద్దు ఫోర్ళుండు సిక్సర్లు తో ఆర్వియుడు పరుగుళు జేస్సుంది పాండియా బోలింగ్ లో ఆయ్టే పోయినా ఆర్సివి 200
01:30ముగ్గు బిరిగోండు గుడ్వున్ని ముగిస్తున్నీంచు ఎన్వీక్ జూన్ని ముగిస్తునీంచు సంవార్లు రుట్విపిచ్చెండు సంవార్లు పేస్చి�

Recommended