Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
మొన్న ఆర్సీబీ మీద... నాలుగు ఓవర్లు 19 పరుగులు మూడు వికెట్లు..టీ20ల్లో అదిరిపోయే గణాంకాలు ఇంకేముంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చేశారు. మళ్లీ నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ మీద నాలుగు ఓవర్లు కేవలం 17 వికెట్లు నాలుగు వికెట్లు...ఇది ముందు మ్యాచ్ కంటే దిమ్మతిరిగి పోయే ప్రదర్శన..మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వకుండా ఉంటారా. ఈ ఐపీఎల్ సీజన్ లో హైదరాబాదీ మియా సిరాజ్ భయ్యా అదిరిపోయే పర్ ఫార్మెన్స్ ఇది. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు సిరాజ్. నిన్న మ్యాచ్ లోనైతే కెవ్వు కేక అసలు.  టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న జీటీ కెప్టెన్ శుభ్ మాన్ గిల్ ధైర్యాన్ని సపోర్ట్ చేస్తూ సొంత పిచ్ పై హైదరాబాదీ మియా సిరాజ్ భాయ్ చెలరేగిపోయాడు. తనకు బాగా తెలిసిన గ్రౌండ్ లో తన జట్టు గుజరాత్ మురిసిపోయేలా బౌలింగ్ చేశాడు. ఇనీషియల్ ఓవర్స్ నుంచే కాటేరమ్మ కొడుకులను ఇబ్బంది పెడుతూ వికెట్ల వేట సాగించాడు. మొదటి ఓవర్ చివరి బంతికి హెడ్ ను అవుట్ చేసి..తన మూడో ఓవర్లో మరో ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్టు తీసి మ్యాచ్ ను జీటీ వైపు తిప్పేశాడు. తన ఆఖరి ఓవర్ లో అనికేత్ వర్మ, సిమర్జిత్ సింగ్ వికెట్లూ తీసుకుని 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయటం ద్వారా సన్ రైజర్స్ ను చావు దెబ్బ తీశాడు సిరాజ్ మియా. హెడ్ వికెట్ తీయటం ద్వారా ఐపీఎల్లో వంద వికెట్ల క్లబ్బులోనూ చోటు సంపాదించాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ తొమ్మిది వికెట్లు తీసి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేస్ లో రెండో ప్లేస్ లో ఉన్నాడు. పవర్ ప్లేల్లోనే వేగంగా వికెట్లు పీకేస్తూ మ్యాచ్ ను తన జట్టు గుజరాత్ వైపు తిప్పేయటంతో సిరాజ్ పోషిస్తున్న పాత్ర గుజరాత్ విజయాల్లో కీలకంగా మారుతోంది. చూడాలి ఇంకా లాంగ్ ఫార్మాట్ కాబట్టి ఈ హైదరాబాదీ మోడల్ ఇంకెన్సి సంచలనాలు చేస్తాడో.

Category

🗞
News
Transcript
00:00మున్న ఆర్సిబి మేద నాలుగు ఆవర్ల లో 19 పరుగులు మూడు వికేట్లు టి 20 లో అధిరి పైయా గనాంకాలివి ఇంకే ముంది ప్లేర్ ఆఫ్ ధి మేచ్ అవాడ్డ
00:30అధిరి పోర్ఫామేన్స్ ఇది
00:32వర్సు గా రెండు మేచ్ లో రెండు సార్లు ప్లేర్ ఆఫ్ ధి మేచ్ అవాడ్లు అందుకుండాడు సిరాజ్
00:36నిండా మేచ్ లో నేతే కేవ్ కేకాస్లు
00:38టాస్ గిలిచి బోలింగ్ దిస్కున్న జిటి కెప్టం సుబ్మాంగిల్ ధేరియాన్ని సపోట్ చేస్తు
00:43సంతా పిచ్చ్ పైయ్ హాఈద్రాబది మియా సిరాజ్ బాయ్ చల్రేగు పేయాడు
00:46తన కు బాగా తిలిచిన గ్రాండ్ లో
00:48తన జెట్ గుఝరాత్ మురిషపే ఎలా బోలింగ్ చేస్టు
00:51ఇనిషియల్ వావర్స్ నించే కాటేరమా కొడుకులను ఇబంది పెడుతు వికెట్ లా వేటా సాగించాడు
00:56మొద్య వావర్ చేవరబంతికి హేడన్ ఆఉట్ చేసి తన మూడో వావర్ లో మరో ప్రమాదకరమేన ఓపున్నార్ అభిషేక్ సర్మ వికెట్ టూ తిసి మాచ్చ్ ను
01:26సిరాజ్ పోశిస్తున్న పాత్రా గొజ్రాత్ విజియాల్ లో కేలకంగా మారుతుంది
01:30మాచ్చ్ ను సిరాజ్ పోశిస్తున్న పాత్రా గొజ్రాత్ విజియాల్ లో కేలకంగా మారుతుంది
01:37మాచ్చ్ ను సిరాజ్ పోశిస్తున్న పాత్రా గొజ్యాత్ విజియాల్ మారుతుంది

Recommended