కష్టాల్లో ఉన్న జీవితంలో వెలుగులు నింపే వ్యక్తి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడొచ్చి వ్యక్తి అలాంటి ఇలాంటి సామాన్యుడు కాడు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సమర్థుడు. వేగానికి కచ్చితత్వానికి కేరాఫ్ అడ్రస్ లాంటోడు. పదునైన యార్కర్లతో వికెట్లను వేటాడే మృగరాజు వాడు. అందుకే లార్డ్ పొలార్డ్ కూడా భుజాలకు ఎత్తుకుని మా ముఫాసా తిరిగి వచ్చేశాడు అన్నాడు. ఎస్ జస్ ప్రీత్ బుమ్రా ఈ జ్ బ్యాక్. గాయం నుంచి కోలుకుని ముంబై టీమ్ తో జాయిన్ అయిపోయాడు బుమ్రా. ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగే మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది ఎంఐ జట్టు. ఈ సీజన్ లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్ లు ఆడి న ముంబై ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. మిగిలిన మూడింటిలోనూ ఓటములు తప్పలేదు. ఈ సీజన్ లో లీగ్ స్టే జ్ లోనే ఇంకా పది మ్యాచ్ లు ఇప్పుడు బుమ్రా చేరికతో కోలుకోవాలనౌ బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ గా ఉంటే బ్యాటింగ్ లో తడబడినా బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్లు ఆ వైఫల్యాలను కవర్ చేసుకుంటారని ముంబై ఆశిస్తోంది. గత సీజన్ లో 20 వికెట్లు తీసి ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన బుమ్రా గాయం కారణంగా ఇప్పటివరకూ నేషనల్ క్రికెట్ అకాడమీ లో రికవర్ అయ్యి తిరిగి వచ్చాడు. ఈరోజు నుంచి బరిలోకి దిగుతున్న ముఫాసా బుమ్రా మరి పటీదార్ సేనపై నుంచే తన వికెట్ల దండయాత్ర మొదలుపెడతాడేమో చూడాలి.
Category
🗞
NewsTranscript
00:00કષટાલલલા ઉન્ન જિવુતં લો વિળિગુળ્ નિમ્પઇ વિક્તિ વસ્તે ંતા આનંદંગા ઉંતંદી ઇપ્પુડુ મ
00:30મા મુફાસા તિરિગુ ઉટ્ચિસાડુ અણાડુ
00:32યસ્ જસ્પ્રીદ્ બુમરા ઇસ્ બાક્
00:34જસ્પ્રીદ્ બુમરા ઇસ્ બાક્
01:04બુમుરા
01:34ప్రుప్పు ప్రుప్పు ప్రుప్పు పుందు.