• last month
Police seize Ganja in lorry tanker : పుష్ప మూవీలో పాల ట్యాంకర్‌లో ఎర్రచందనాన్ని తరలిస్తున్న సీన్‌ గుర్తుందా? అదే ప్లాన్‌ను గంజాయి స్మగ్లర్లు ఇక్కడ అమలు చేశారు. కాకపోతే పోలీసులకు అడ్డంగా బుక్కైపోయారు. కుమురం భీం ఆదిలాబాద్​ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్​ సీన్​ను ఒక్కసారిగా గుర్తుచేసింది.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh
01:24Who

Recommended