Devadula Project Pipeline Leak : హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలం సాయి పేట గ్రామంలో దేవాదుల ప్రాజెక్టు పైప్‌లైన్ లీకైంది. దీంతో నీరు భారీ ఎత్తున ఎగిసి పడుతుంది. నీరు వృథాగా పోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ ధర్మసాగర్ పంపు హౌస్ నుంచి గండిరామారం రిజర్వాయర్‌కు వెళ్తుంది.
Category
🗞
News