• 2 days ago
మొదట బ్యాటింగ్ కి దిగిన కోలకతా టీం పవర్ ప్లే లో అదరగొట్టింది మళ్ళి ఇలాంటి అవకాశం రాదేమో అన్నట్లు విరుచుకుపడ్డారు కెప్టెన్ రెహానే మరియు సునీల్ నారాయణ్ అవకాశం దొరికినప్పుడల్లా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయారు బౌలింగ్ ఎంచుకొని తప్పు చేశామా అనే సందేహం బెంగళూరు జట్టు కు వచ్చి ఉండొచ్చు కూడా

Kolkata, who batted first, were stunned in the powerplay, and captain Rahane and Sunil Narine were left wondering if they would ever get another chance like this.The Sixers were unleashed with fours whenever they got the chance, leaving the Bengaluru team wondering if they had made a mistake in their bowling.

#IPL2025
#KKRVsRCB
#RCB
#KKR
#Viratkohli
#EdenGardens


Also Read

KKR vs RCB: ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో కేకేఆర్‌కు షాక్.. అదరగొట్టిన ఆర్సీబీ బౌలర్లు! :: https://telugu.oneindia.com/sports/kkr-vs-rcb-ipl-2025-opening-match-kkr-shaken-rcbs-target-set-429725.html?ref=DMDesc

Virat Kohli Dance: కింగ్ ఖాన్‌తో కింగ్ కోహ్లీ డ్యాన్స్.. వీడియో వైరల్ :: https://telugu.oneindia.com/sports/virat-kohli-dance-with-shah-rukh-khan-at-ipl-2025-opening-video-goes-viral-429717.html?ref=DMDesc

IPL 2025: 'చూసేకి అగ్గి రవ్వలా'.. శ్రేయా గాత్రం, దిశా సిజ్లింగ్ పెర్ఫార్మెన్స్‌తో ఐపీఎల్ షురూ :: https://telugu.oneindia.com/sports/ipl-2025-grand-opening-ceremony-with-shreya-ghoshal-disha-patani-and-virat-kohlis-stellar-perfor-429711.html?ref=DMDesc

Category

🗞
News

Recommended