• 2 days ago
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)‌తో జరుగుతున్న ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ సారథి రజత్ పటీదార్ తెలిపాడు.

Royal Challengers Bangalore (RCB) won the toss and elected to field in the opening match of the IPL 2025 against defending champions Kolkata Knight Riders (KKR). RCB captain Rajat Patidar said that the decision was taken in view of the pitch conditions.IPL 2025 KKR Vs RCB

#kkr #rcb #kkrvsRCB #RCBvsKKR #ipl #ipl2025 #kohli

Also Read

IPL 2025: 'చూసేకి అగ్గి రవ్వలా'.. శ్రేయా గాత్రం, దిశా సిజ్లింగ్ పెర్ఫార్మెన్స్‌తో ఐపీఎల్ షురూ :: https://telugu.oneindia.com/sports/ipl-2025-grand-opening-ceremony-with-shreya-ghoshal-disha-patani-and-virat-kohlis-stellar-perfor-429711.html?ref=DMDesc

PVR Inox IPL: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. పీవీఆర్ ఐనాక్స్‌లో ఐపీఎల్ ప్రత్యక్షప్రసారం :: https://telugu.oneindia.com/sports/pvr-inox-to-broadcast-ipl-matches-live-in-theaters-429709.html?ref=DMDesc

Heinrich Klaasen: ఊచకోతకు సిద్ధంకండి..కాటేరమ్మ కొడుకు ఇక్కడ..!! :: https://telugu.oneindia.com/sports/ipl-2025-heinrich-klaasens-form-a-small-worry-in-srh-camp-fans-positive-on-his-comeback-429693.html?ref=DMDesc

Category

🗞
News

Recommended