Skip to playerSkip to main contentSkip to footer
  • 3/17/2025
Hydraa Demolitions In Rajendranagar : రెండు కాలనీల మధ్య ఉన్న అడ్డుగోడ వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆ గోడను కూల్చివేశారు. దీంతో హైడ్రా అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్​ నగర శివారులోని రాజేంద్రనగర్​ నియోజకవర్గ బండ్లగూడ జాగీర్​ నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీనివాస ఎంప్లాయిస్​ కాలనీ, ఫోర్ట్యూన్​ మెడోస్​ కాలనీకి మధ్య గతంలో ప్రహరీ గోడను నిర్మించారు. పక్కపక్కనే ఉన్న కాలనీలోకి వెళ్లాలంటే 3 కిలోమీటర్ల మేర దూరం పోయి తిరిగి పోవాల్సి వస్తుండటంతో కాలనీ వాసులు ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.

Category

🗞
News
Transcript
00:00Thank you, Hyderabad, thank you, Hyderabad, thank you, Hyderabad.
00:31My name is Sindhu. I am from the Rice family.
00:34We have to travel a long distance to go to school daily.
00:37If there are 8.5 schools, we have to reach the school by 8.30.
00:42There is a lot of traffic.
00:44In the middle of the road, a new municipal office is being opened.
00:49We are in a lot of rush.
00:52By opening this gate, the distance is reduced by 3 km.
00:58We all went to Hyderabad and filed a complaint.
01:04They heard our complaint and demolished the building.
01:08We went to Hyderabad and filed a complaint.
01:12We explained our problems in Google Maps.
01:16They visited us and did an inquiry for 15 days.
01:19They understood our problems and demolished the building.
01:28This is not for personal gain.
01:35This is for the benefit of the people.
01:38This is for the benefit of the people.
01:46This is for the benefit of the people.

Recommended