STRANGE CUSTOM IN HOLI CELEBRATIONS: హోలీ అంటే కాముని దహనం, రంగులు చల్లుకోవడం ఇదే కదా! కానీ అక్కడ మాత్రం ప్రత్యేకం. ఎన్నో ఏళ్లుగా ఓ వింతైన ఆచారం కొనసాగుతోంది. హోలీ వచ్చిందంటే చాలు జంబలకిడిపంబ తరహాలో పురుషులు ఆడవాళ్లు లాగా రెడీ అయిపోతారు. తమ కోరికలు నెరవేరేందుకు ప్రత్యేక పూజలు చేస్తారు.
Category
🗞
NewsTranscript
00:00🎵
00:31🎵
00:57🎵
01:17🎵