• 2 months ago
Baby Barasala Celebrations : ఆడపిల్ల పుడితే లక్ష్మీ దేవి పుట్టిందని ఎంతో ఆనందంగా మురిసిపోతూ వేడుకలు జరుపుకునే రోజులు వస్తున్నాయి. ఇప్పటికీ ఆడపిల్ల పుట్టిందనగానే అత్తారింటి వాళ్లు అసంతృప్తి, కోడల్ని వేధించడం లాంటివి అక్కడక్కడా చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ తమకు సాక్షాత్తూ లక్ష్మీదేవి పుట్టిందని సంతోషపడుతూ బారసాలలో కొత్త దనం చూపించారు. మనుమరాలితో ఇంటికొచ్చిన కోడలికి అత్తింట్లో అపూర్వ స్వాగతం పలికారు.

Category

🗞
News

Recommended