Speaker Ayyanna Review on Sports and Cultural Events For MLAs : శాసనసభ్యులకు మూడు రోజులపాటు నిర్వహించనున్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి, వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈనెల 18వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది.
Category
🗞
NewsTranscript
00:00♪
00:05♪
00:10♪
00:15♪
00:20♪
00:25♪
00:30♪
00:35♪
00:40♪
00:45♪
00:50♪
00:55♪
01:00♪