• 13 hours ago
Free Treatment for Road Accident Victims : రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరణాల సంఖ్యను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాయి. బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పలు ఆసుపత్రులు చికిత్సకు నిరాకరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేసేలా అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

Category

🗞
News

Recommended