• 3 months ago
Minister Ponnam On Motor Vehicle Act : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. ఈమేరకు కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా మరిన్ని సంస్కరణలు చేయాలని రాష్ట్ర సర్కార్​ భావిస్తోందన్నారు. లక్డీకపూల్​లోని జరిగిన తెలంగాణ రవాణా శాఖ సాంకేతిక అధికారుల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు.

Category

🗞
News

Recommended