CM Revanth Reddy Fire on Kishan Reddy : రాష్ట్రాభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైంధవుల్లా అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్ సహా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల్ని కిషన్‌రెడ్డి అడ్డుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని స్పష్టం చేశారు.
Category
🗞
News