• yesterday
Villagers Catching Fish : వేసవి కాలం ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. దీంతో చెరువుల్లోని నీరు క్రమంగా ఆవిరై పోతున్నాయి. చెరువులో నీరు తగ్గడంతో చేపల కోసం మత్స్యకారులు, గ్రామస్థులు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,,

Category

🗞
News

Recommended