• 2 days ago
HYDRAA Ranganath Visits 6 Lakes : హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. చెరువుల బఫర్‌జోన్లలో ఇంటిస్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్​ కింద ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వెల్లడించారు. ఇప్పటికే బఫర్‌జోన్లలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చబోమని ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు. చెరువుల పరిరక్షణ, పునరుద్దరణ, సుందరీకరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లోనూ ఎక్కడా నివాసాలను తొలగించబోమని ఆయన స్పష్టంచేశారు.

Category

🗞
News

Recommended