• 17 hours ago
TPCC Chief Mahesh Kumar Goud On CLP Meeting : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దాదాపు ఐదున్నర గంటల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీఆర్​హెఆర్డీ)లో జరిగిన సమావేశానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సహా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Category

🗞
News
Transcript
00:00This is the first time in the history of India that an official document has been presented to the people by the Assembly.
00:10In this, without the knowledge of the facts, the B.C. organizations, the B.C. leaders, the B.C. people,
00:17the B.R.S. and the B.J.P. leaders have been presented to the people with a perfect document.
00:31Similarly, as we have been waiting for years, the way we have conducted the S.C.C.O.R.
00:38in a scientific manner, in a very honest manner, this has also been presented to the people.
00:43There is nothing wrong with the M.L.A.s providing food.
00:46If the M.L.A.s are present, then there are doubts.
00:50Even if the M.L.A.s are present, there are doubts.
00:52We have been able to resolve many such doubts.

Recommended