Leopard in Tirupati : వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అడవులను నరికి, కొండలను కూల్చేస్తుండటంతో ఆవాసాలు లేక అడవి జంతువులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో ప్రజలు, పశువులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పెద్దపులి, చిరుత, ఏనుగుల సంచారం ఎక్కువయ్యాయి. దీంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Category
🗞
NewsTranscript
01:30If you enjoyed this video, please subscribe and like it!