• 3 months ago
Leopard in Tirupati : తిరుపతిలోని శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. శనివారం రాత్రి కంట్రోల్‌ రూమ్‌ వద్దకు రావడంతో కుక్కలు వెంటపడ్డాయి. భయంతో సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్‌ రూమ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. ఈ ఘటనపై టీటీడీ సెక్యూరిటీ గార్డు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Category

🗞
News
Transcript
01:00You

Recommended