• 2 days ago
APSBCL Website Shows MD Name As Vasudevareddy : ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ ఎండీ ఎవరని అడిగితే అవినీతి కేసులో ఇరుకున్న వాసుదేవరెడ్డే అంటూ ఆ సంస్థ చెబుతోంది. ప్రభుత్వ రికార్డుల్లో ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ ఎండీగా నిషాంత్ కుమార్ వ్యవహరిస్తుంటే వెబ్ సైట్ మాత్రం ఇంకా వైఎస్సార్సీపీతో అంటకాగిన వాసుదేవరెడ్డినే తమకు అధిపతి అని అంటోంది. ఆ శాఖ వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ వివరాల్లో వాసుదేవరెడ్డినే సంప్రదించాలని చూపిస్తోంది. ఏపీ బెవరెజెస్ కార్పొరేషన్ ఎండీ హోదాలో అవినీతి, అక్రమాలకు పాల్పడి సీఐడీ కేసులు ఎదుర్కోంటున్న వ్యక్తినే ఇంకా అధిపతిగా ఏపీబీసీఎల్​ (APBCL) పేర్కోనటంపై విస్మయం వ్యక్తం అవుతోంది.

Category

🗞
News
Transcript
00:00
00:30
00:35
00:40
00:45
00:50
00:55
01:00
01:05

Recommended