• last year
Youth Protest with Drone Visuals to Repair Roads: విజయనగరం జిల్లా వంగర మండలం బాగెమ్మపేట నుంచి కొండవలస జంక్షన్ వరకు రహదారి పూర్తిగా గోతులమయం అయ్యింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామ యువత డ్రోన్ విజువల్స్ ప్రదర్శిస్తూ రహదారి బాగు చేయాలని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

Category

🗞
News
Transcript
01:00To be continued in part 2

Recommended