• last month
Action on Two Teachers in KGBV Of Students Hair Cutting Issue : అల్లూరి జిల్లా జి.మాడుగుల KGBV పాఠశాలలో విద్యార్థినిల జుట్టు కత్తిరించిన ఘటనలో ప్రత్యేక అధికారిణి, మరో ఉపాధ్యాయురాలిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థినిలు, తల్లిదండ్రులు, సిబ్బంది నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు వివరాలు సేకరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక అధికారిణి సాయి ప్రసన్నతో పాటు కెమిస్ట్రీ ఉపాధ్యాయురాలని సస్పెండ్ చేశారు.

Category

🗞
News
Transcript
00:30I went to talk to the children, their parents and the staff.
00:48After enquiring and getting the truth from them,
00:52I took the statements.
00:54Since there is a crime offence,
00:56she was suspended from her job.
00:58The PGT chemistry that works there,
01:01was also accused.
01:03The children were brought to the police station.
01:05So, she was also suspended.
01:07First, get the truth from them.
01:09After reviewing it,
01:10we will decide whether to get the truth from them or not.

Recommended