Case On Suvarna Bhoomi Infra Developers MD : సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై హైదరాబాద్ సీసీఎస్‌లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. పెట్టుబడి పేరుతో మోసగించారని సాఫ్ట్‌వేర్, విశ్రాంత ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బై బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట దాదాపు కోటి రూపాయల మేర వసూలు చేశారని వాపోయారు. ఏడాదిన్నర తర్వాత 24 శాతం అధికంగా చెల్లిస్తామని తెలిపారని బాధితులు వెల్లడించారు. స్కీమ్ కాలవ్యవధి దాటినా డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు ఫిర్యాదులో కోరారు.
Category
🗞
NewsTranscript
00:00Thanks for watching.
00:30Speaker 1 – Sir, I invested in Dadappu in 2023, I have invested 30 lakhs.
00:35I have to get the amount up to 6 lakhs now, along with the OTT.
00:40My husband has been suffering from neuro problem since 7 months.
00:43I told him to undergo neuro surgery.
00:45Since the last 15 days, I have been going to his office daily from morning 11 to evening 6.
00:51But he is not even responding to at least 1%.
00:56I told him to undergo neuro surgery.
01:00But he is not even responding to at least 1%.
01:27I told him to undergo neuro surgery.
01:29But he is not responding to at least 1%.
01:31I told him to undergo neuro surgery.
01:33But he is not responding to at least 1%.
01:35I told him to undergo neuro surgery.
01:37But he is not responding to at least 1%.
01:39I told him to undergo neuro surgery.
01:41But he is not responding to at least 1%.