Minister Nara Lokesh speech at VIT University : చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన సంస్కరణలు, ఐటీ అభివృద్ధికి తీసుకున్న చర్యల వల్లే నేడు అంతర్జాతీయ కంపెనీల్లో తెలుగువారు కీలక పదవుల్లో ఉన్నారని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) అన్నారు. అమరావతిలోని విట్ యూనిర్శిటీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విద్యా ప్రదర్శనను లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు రూపొందించిన కొత్త ఆవిష్కరణలను తిలకించారు.
Category
🗞
NewsTranscript
00:00You know, it is Mr. Naidu who opened up the entire IT sector in Hyderabad.
00:06Today, the modern Cyberabad is his baby.
00:08And because of that one initiative, globally, I'm proud to say that 20% of the IT workforce
00:14comes from the two Telugu-speaking states.
00:19So there are amazing opportunities now available, and your constraint is only going to be your
00:25imagination.
00:26So I request all the students to think big, dream big, choose a road less travelled, and
00:32believe me, 10 years from now, 15 years from now, 20 years from now, when our paths cross,
00:41I'm sure you'll tell me that it was an amazing journey.