Vijayawada Student Got Scholarship: అమెరికాలో విదేశీ విద్యపై ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో విజయవాడకు చెందిన విద్యార్ధికి ఏకంగా 2 కోట్ల 40 లక్షల రూపాయల స్కాలర్షిప్తో ఇంజనీరింగ్‌లో ప్రవేశ అవకాశం లభించింది. ఇన్విక్టా కన్సల్టెన్సీ సంస్థ ద్వారా విదేశీ విద్య అవకాశాలపై సలహాలు, సూచనలు తీసుకున్న మిరియాల ఆదిత్య, అమెరికాలో ఉత్తమ పది యూనివర్సిటీలలో ఒకటైన మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బాచిలర్స్ డిగ్రీలో చేరేందుకు ఎంపికయ్యాడు.
Category
🗞
News