• last month
Woman Tries to Kiss AP CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా పరవాడలో శనివారం పర్యటించారు. ఆ జిల్లాలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో సీఎంకు ఓ అనూహ్య సంఘటన ఎదురైంది. ఓ మహిళ చంద్రబాబుకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా, ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది.

ఏపీ సీఎం చంద్రబాబు తన పర్యటనను ముగించుకొని సభా వేదిక నుంచి బస్​ కాన్వాయ్ వద్దకు వెళుతూ పార్టీ కార్యకర్తలు, అభిమానులను అప్యాయంగా పలకరించుకంటూ, అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ వెళుతున్నారు. ఈ క్రమంలో పరవాడకు చెందిన ఒక మహిళ అభిమానంతో సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి, అనంతరం చంద్రబాబుకు ముద్దు పెట్టడానికి పలుమార్లు ప్రయత్నించింది. ఆయన సున్నితంగా తిరస్కరించి, అక్కడి నుంచి ముందుకు సాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30You
01:00Whoo-hoo

Recommended