• 3 months ago
Indiramma House Updates : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కోసం గృహనిర్మాణ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దసరా నాటికి గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు కమిటీలు ఏర్పాటు చేసి అర్హులను గుర్తించాలని వారికి ఇళ్లు దక్కాలని అన్నారు.

Category

🗞
News

Recommended