• 5 months ago
రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పౌరసేవలు తగ్గిపోడంతోపాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్‌ సొమ్ములు సకాలంలో రాక సగానికి పైగా ఇప్పటికే మూతపడ్డాయి. వైఎస్సార్సీపీ సర్కార్ వాటి సేవలను గ్రామసచివాలయాలకు బదిలీ చేయడంతో ప్రజలెవ్వరూ ఈ కేంద్రాలకు రాక నిర్వహణ భారంతో మూసివేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా మళ్లీ పాత విధానం పునరుద్ధరించాలని మీ-సేవ నిర్వాహకులు కోరుతున్నారు.

Category

🗞
News

Recommended